4 July, 2026 | 3:06 PM

ప్రజల కోరిక మేరకు 24 గంటల్లో రోడ్డు కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే

04-07-2026 02:01 PM

బోథ్, జూలై 4 (విజయక్రాంతి):  బజార్హత్నూర్ మండలంలోని కొలారి గ్రామం సమీపంలో నూతనంగా నిర్మించిన వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మాణం జాప్యం కావడంతో రోడ్డంతా బురదమయంగా మారింది .దీంతో కలుగుతున్న ఇబ్బందులను ప్రయాణికులు శుక్రవారం సమస్యను ఎమ్మెల్యే జాదవ్ అనిల్ దృష్టికి తీసుకువచ్చారు దీంతో రోడ్డుపై పేరుకుపోయిన బురద చెత్తాచెదారాన్ని శనివారం తొలగింపజేశారు బురద తొలగింపుతో ఇబ్బందులు తొలగిపోయాయి.