30 June, 2026 | 9:52 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఒలంపిక్ రన్‌లో ఎమ్మెల్యే సాంబశివరావు

19-06-2025 12:25 AM

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 18 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాస కాలనీలో గల మినీ స్టేడియంలో ఒలంపిక్ రన్ లో భాగంగా బుధవారం కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల వైపు మొగ్గుచూపి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. క్రీడలో శారీరక దారుణ్యానికి మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. అనంతరం రూ 70 లక్షల వ్యయంతో షటిల్ బ్యాట్మెంటన్ మూడు కోర్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.