4 May, 2026 | 4:17 PM

Breaking News

చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!   •   మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •  

తెలుగుజాతి గర్వించదగ్గ కవిత్రి మొల్ల మాంబ

13-03-2026 08:56 PM

నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ సుధాకర్ రెడ్డి

మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా  జయంతి వేడుకలు

మణుగూరు, మార్చి 13 (విజయక్రాంతి): తెలుగు జాతి గర్వించదగ్గ కవిత్రి మొల్ల మాంబ అని, నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ బీరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఆమె జయంతి వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుధాకర్ రెడ్డి హాజరై మొల్ల చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, మొల్లమాంబ తెలుగు సాహిత్యానికి ఎనలేని కీర్తిని తీసుకొచ్చారన్నారు. ఆనాటి కాలంలో పండితులు రాసే రామాయణం సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా మొళ్ల రామాయణాన్ని రాసిన చరిత్ర కుమ్మర ఆణిముత్యం మొల్లమాంబకే చెందుతుందని కొనియాడారు.