ఇండ్ల స్థలాల కోసం మరింత పోరాటం
29-12-2025 12:00 AM
నిర్మల్, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలో అర్హులైన పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఆదివారా నాటికి ఆరో రోజుకు చేరుకున్నాయి దీక్ష శిబిరాన్ని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు వైద్యులు పురోహితులు సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్మల్ పాత్రికేయులు ఉన్నారు.






