20 May, 2026 | 3:53 PM

Breaking News

మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •   ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి   •   మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పట్టణాభివృద్ధిపై చర్చ   •   సుప్రీంకోర్టు సీరియస్.. కులగణ పిటిషన్‌ కొట్టివేత   •   దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్   •   కొనసాగుతున్న ఎల్లయ్య చెరువు కాలువల పూడికతీతల పనులు   •  

నాందేడ్ ఎన్నికల ఇన్చార్జిగా ఎంపీ అరవింద్

23-08-2024 07:34 PM

నిజామాబాద్ ఆగస్టు 23,(విజయక్రాంతి): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాందేడ్ జిల్లా ఎన్నికల ఇన్చార్జ్ గా ఎంపీ ధర్మపురి అరవింద్ నియమితులయ్యారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవానతో పాటు జిల్లాకు చెందిన 9 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్ లతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం సమావేశమయ్యారు. మహరాష్ట్రలో భారతీయ జనత పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.