7 March, 2026 | 6:59 PM

ప్రజాపాలన ప్రగతి పనులు పరిశీలన

07-03-2026 05:07 PM

లక్ష్మణ్ చందా,(విజయక్రాంతి): గ్రామాల్లో ఉన్న పరిశుద్ధ సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలని ఎంపీఓ నసీరుద్దీన్ గ్రామ కార్యదర్శిలకు సర్పంచ్ సూచించారు. 99 రోజున ప్రణాళికలు భాగంగా శనివారం పిచర, ధర్మారం గ్రామాన్ని ఎంపీఓ సందర్శించారు. పోచమ్మ ఆలయం చెట్టు ఉన్న చెత్తాచెదారం దగ్గర ఉండి తీయించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని గ్రామ కార్యదర్శికి సర్పంచ్ లకు సూచించారు.

అలాగే చమన్ పెల్లి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమం గురించి గ్రామస్తులు కలిసి చర్చించారు. రాబోయే రోజుల్లో గ్రామంలో తీసుకుని చర్యల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సర్పంచులు రాజేశ్వర్ ఆయా గ్రామాల్లో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.