7 March, 2026 | 6:44 PM

హార్థిక పురభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

07-03-2026 05:03 PM

నిర్మల్,(విజయక్రాంతి): సమాజం ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలని నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో తెలంగాణ డక్కన్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవం పాల్గొన్నారు. బ్యాంకులు మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రుణాలు అందిస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు మహిళా సిబ్బంది పాల్గొన్నారు.