17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

చాయ్ మిల్లెట్స్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

21-02-2026 12:00 AM

మరిపెడ, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): మరిపెడ మండల కేంద్రం కార్గిల్ సెంటర్ మీపంలో శుక్రవారం డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ సతీమణి డాక్టర్ ప్రమీల, మరిపెడ మున్సిపల్ చైర్మన్ వీసారపు ప్రగతి చాయ్ మిల్లెట్ టీ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి రంగాలపై ఆసక్తి పెంపొందించుకొని స్థానిక వనరులతో వ్యాపార అభివృద్ధి సాధించాలని కోరారు.

అలాగే మరికొందరికి ఉపాధి కల్పించాలని యువత యొక్క స్వయం ఉపాధి ద్వారా దేశాభివృద్ధి తోడ్పడుతుందని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు యువత స్వయం ఉపాధికై రుణాలు అందజేస్తున్నయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునీత, వార్డు కౌన్సిలర్లు పానుగోతు రాములు , మెరుగు రాము పాల్గొన్నారు.