1 July, 2026 | 11:30 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పలు డివిజన్లో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పర్యటన

10-03-2026 06:08 PM

పారిశుద్ధ్య పనుల పరిశీలన

పాల్వంచ,(విజయక్రాంతి): కొత్తగూడెం నగర్ పాలక సంస్థ పాల్వంచ డివిజన్ పరిధిలోని 35,44 డివిజన్లలో మంగళవారం మేయర్ గణేష్ పర్యటించి పారిశుధ్య పనులను పరివేక్షించారు. ఆయా డివిజన్లలో ఉన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, డ్రైనేజీ, త్రాగునీరు సమస్యలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న మేడికుంట చెరువు కబ్జా గురైందని మేయర్ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. మేడికుంట చెరువును పరిరక్షించాలని, చెరువు పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయాలని ఆయన అధికారులకు ఆదర్శించారు. మేయర్ వెంట డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి , పలు డివిజన్లకు చెందిన సిపిఐ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు,సిపిఐ నాయకులు పాల్గొన్నారు.