18 August, 2026 | 12:28 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

నా భర్తది సహజ మరణం కాదు

12-08-2024 11:42 PM

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ప్‌ది సహజ మరణం కాదని ఆయన భార్య అమెండా తెలిపారు. శారీరక, మానసిక సమస్యలతో పోరాడలేకే బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొంది. ప్రేమించే భార్యా పిల్లలు ఉన్నా కానీ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నాడని కన్నీటి పర్యంతం అయింది. 55 ఏళ్ల థోర్ప్ మరణించాడని ఆగస్టు 5న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అతడి భార్య అమెండా ప్రకటనతో థోర్ప్‌ది ఆత్మహత్య అనే విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో అఫ్ఘాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమితుడైన థోర్ప్ మధ్యలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు.