18 August, 2026 | 12:54 PM

Breaking News

ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •  

అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత

18-08-2026 11:45 AM

చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని మల్యాల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ ను పోలీసులు పట్టుకున్నారు. మల్యాల గ్రామంలో పాత ఇనుప సామాను అమ్ముతూ,కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భోజ సంపత్ (తండ్రి మల్లయ్య ), అను అతను గొంతి ప్రశాంత్ (తండ్రి రాజయ్య) ఇంట్లో నిలువ ఉంచి అక్రమ పిడిఎస్ బియ్యం బస్తాలను దాదాపు 12 క్వింటాళ్లు, ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు విచారణ చేపట్టి విక్రయాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.