calender_icon.png 6 December, 2024 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐకేపీ కేంద్రాలను పరిశీలించిన నల్లగొండ ఆర్డీఓ

04-11-2024 12:17:51 PM

నల్గొండ,(విజయక్రాంతి): కనగల్ మండల కేంద్రంతోపాటు జీ.యడవల్లి, పొనుగోడు గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాలను నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి పరిశీలించారు. తేమ శాతం వచ్చిన వడ్ల రాశులను తొందరగా కాంటా వేయించేసి బస్తాలు మిల్లులకు పంపించాలని ఆర్డీఓ ఆదేశించారు. లారీ కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి రవాణాలో ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. జీ ఎడవల్లి, పొడుగోడు ఐకేపీ కేంద్రాలకు సరిపడా లారీలు పంపించాలని కాంట్రాక్టర్కు సూచించారు.