నౌబత్ పహాడ్
26-05-2024 01:44 AM
నిజాం కాలంలో నౌబత్ పహాడ్ నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి ఈ ప్రాంతానికి నౌబత్ పహాడ్ అని పేరొచ్చింది.






