పబ్లిక్ గార్డెన్స్
26-05-2024 01:45 AM
పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడు బాగ్ -ఏ -ఆమ్ అని పిలిచేవారు.. బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్- ఏ-ఆమ్ అన్నారు. ఇంగీష్ లో పోష్ గా పబ్లిక్ గార్డెన్‌గా పేరు స్థిరపడింది.






