17 April, 2026 | 3:09 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం

22-04-2025 11:32 PM

కలెక్టర్ అభిలాష అభినవ్..

నిర్మల్ (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులు కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. గతంలో ధరణిలో మూడు రోజుల పరిష్కరించేందుకు ఆంక్షలు ఉండడంతో ప్రభుత్వం వాటిని పరిష్కరించాలని ఉద్దేశంతో భూభారత చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు పేర్ల మార్పులు సర్వేనెంబర్ మిస్సింగ్  వాటిని తదితర వాటిని పరిష్కరించుకోవచ్చని సూచించారు, 

సమ్మర్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలి...

నిర్మల్ జిల్లాలో వచ్చే నెల ఒకటి నుంచి 31 వరకు నిర్వహించే సమ్మర్ క్యాంపులను సద్వినించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు, మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమ్మర్ క్యాంపు పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు, నెలరోజుల పాటు గ్రామాల్లో ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని ఇందులో క్రీడలు ఇతర ప్రోత్సాక అందుతుందన్నారు,