02-01-2026 09:29:56 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): నూతన సంవత్సరం సందర్బంగా మాజీ మంత్రి మేడ్చల్ శాసన సభ్యులు చామాకూర మల్లారెడ్డి నివాసంలో పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, దొంతిరి హరిశంకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు ప్రభు, బుల్లెట్ శంకర్, పాశం నరేందర్ రెడ్డి, కిరణ్ నాయక్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.