30 March, 2026 | 7:34 PM

అంబేద్కర్ 135వ జయంతోత్సవ కమిటీ చైర్మన్ గా న్యాతరి ప్రభాకర్

30-03-2026 06:31 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ రాంజీ అంబేడ్కర్ 135వ జయంతోత్సవ కమిటీ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ చైర్మన్ గా సీనియర్ అంబేద్కర్ నాయకులు న్యాతరి ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా మియ్యాపూర్ గ్రామానికి చెందిన కన్నూరి ప్రభాకర్ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగాచిలుక రాజేశం, ఆరేపల్లి రాకేష్, ఆరెపల్లి రాహుల్, లింగంపల్లి కొమురయ్య, ఆవు నూరి సదయ్య, కార్యదర్శులుగా చిలుముల ప్రదీప్, పల్లె శ్రీనివాస్, చింతల ధర్మయ్య , ఎనగందుల నాంపల్లి, ఆసంపల్లి కనకయ్య, కోశాధికారిగా ఆర్నకొండ నర్సయ్య, సహాయ కార్యదర్శిలుగా తిప్పారపు లక్ష్మణ్, మారుపాక రాజేశం, కాంపల్లి రాజేశం,

మేకల కార్తీక్, యాదగిరి పర్వతం, యాదగిరి, ఆరెపల్లి అమర్, తిప్పారపు రాజయ్య, కవ్వంపల్లి సంపత్, న్యాతరి రవీందర్, కన్నం గంగయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా రాయిళ్ల నందు, కల్వల శంకర్ కల్లేపల్లి శంకర్ కనకం శంకర్ తదితరులు ఎన్నిక కాగా ముఖ్య అతిథులుగా కౌన్సిలర్లు ఉట్ల వర ప్రదీప్, చింతల రాజు, కల్వల శంకరమ్మ ఓదెలు, గౌరవ అధ్యక్షులుగా మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్  అంతటి పుష్పలత అన్నయ్య గౌడ్, గౌరవ ముఖ్య సలహాదారులుగా క్యాధాసి చంద్రమౌళి, సంకెనపల్లి లక్ష్మణ్, న్యాతరి శ్రీనివాస్, న్యాతరి శ్యాంసుందర్, కల్వల శ్రీనివాస్, బొల్లం లక్ష్మణ్, కోడి కనకయ్య, ఆరేపల్లి ఇలా రావు, కోదాటి రాజ కొమురయ్య, న్యాయ సలహాదారులుగా కోడం అజయ్, ఆర్నకొండ నరసయ్య, మేకల తిరుపతిరెడ్డి, తదితరులు ఎన్నికయ్యారు.