12 July, 2026 | 6:23 PM

Breaking News

సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో హెల్త్ క్యాంప్   •   తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •  

సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్

12-07-2026 05:25 PM

బోథ్,(విజయక్రాంతి): నేటి నుండి హైదరాబాదులో జరిగే సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి బోత్ మండలంలోని పాట్నాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ పంద్రం సుగుణ ఎంపికయ్యారు. ఈనెల 15 వరకు మర్రి చెన్నారెడ్డి మానవ మానవుల కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి సర్పంచ్ల శిక్షణ తరగతులలో ఆమె పాల్గొంటారు. తనకు అవకాశం కల్పించిన జిల్లా స్థాయి అధికారులకు మండల ఎంపీడీవో ఎంపీఈఓలకు కృతజ్ఞతలు తెలిపారు.