30 July, 2026 | 2:04 AM

ఓం నమ:శివాయ పుస్తక ఆవిష్కరణ

30-07-2026 01:34 AM

జడ్చర్ల జూలై 29 : మండల కేంద్రంలో స్థానిక నిజయోగాలయ ఆశ్రమంలో గురుపౌర్ణమి వేడుకలను ఆశ్రమ స్థాపకులు శ్రీ నాగ లింగశివయోగి, వ్యాస పూర్ణిమ సందర్భంగా ఆశ్రమ అధిపతి శ్రీమతి లకులేశ్వరి మాత శ్రీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఓం నమ:శివాయ పుస్తక ఆవిష్కరణ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహేశ్వర్, విజయకుమార్, శ్రీ పద్మ, శివకుమార్ తదితరులు ఉన్నారు.