23 June, 2026 | 10:57 AM

Breaking News

ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు   •   ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య మృతి   •   ఆధారాలు ఉంటే చూపించండి.. మేము లెక్కలు చూపించడానికి సిద్ధం   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం   •   తెలుగే కదా పండితుడు ఎందుకు అనుకుంటున్నారా?   •   కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం   •   కోరం కనకయ్య వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడినవి: హరిప్రియ నాయక్   •   వ్యభిచారానికి అడ్డు చెప్పిన గ్రామస్తులపై కత్తితో దాడి   •   గాలివాన బీభత్సం: ఎర్రగడ్డలో కుటుంబం వీధి పాలు   •  

కార్తితో మరోసారి..

16-08-2024 01:18 AM

రజీషా విజయన్ ఓ కేరళ కుట్టి. హీరో కార్తితో ‘సర్దార్’లో ఆకట్టుకున్న రజీషా ఇ ప్పుడు దానికి సీక్వెల్ గా రూపొందుతున్న ‘సర్కార్2’లోనూ జత కడుతోంది. ఆమెను ఈ ప్రాజెక్టు లోకి ఆహ్వానిస్తూ మేకర్స్ గురువారం ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ‘సర్దార్2’ షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోది. ఇం దులో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్ ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తుండగా ఎస్‌జే సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. రజీషా హీరోయిన్‌గా తొలిసారి 2016 లో మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. 2022లో రవితేజ హీరోగా నటించిన ‘రామారావు: ఆన్ డ్యూటీ’తో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలుకరించింది.