30 June, 2026 | 10:36 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఒకే దేశం ఒకే ఎన్నిక

27-03-2025 10:38 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తలకు దిశనిర్దేశం చేయడం జరిగింది. ఈ దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఆర్థికంగా ఎంతో డబ్బు ఆదా అవుతుంది. అదేవిధంగా అధికార యంత్రం ఎన్నికల కోడ్ ద్వారా చేసే పనిలో సమయం వృధా అవుతుంది కాబట్టి ఒకేసారి ఎన్నిక జరగడం ద్వారా డబ్బు వృధా కాకుండా సమయం వృధా కాకుండా దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా ఐదు సంవత్సరాలకు ఒకేసారి ఎన్నిక జరిగితే ఆర్థికంగా సమయానుసారంగా పనులు జరుగుతాయని ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ బిజెపి నాయకులు బి శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్ అంకం గారి దత్తు సంతు పటేల్ సాయి రెడ్డి శివకుమార్ లక్ష్మణ్ రాము సాయిలు గంగారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.