1 April, 2026 | 5:16 AM

నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించండి: శశిధర్ రెడ్డి

01-07-2024 12:05 AM

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి):  కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధ్దరించాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.