15 June, 2026 | 7:55 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

ఓయూ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

14-02-2026 12:00 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి13 (విజయక్రాంతి): ఓయూలో నిర్వహించనున్న పీజీ 1వ సెమిస్టర్పరీక్షలు వాయిదా వేసింది. తమకు సిలబస్ పూర్తి కాలేదని, దీంతో పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థులు గత రెం డ్రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీనిపై గురువారం విద్యార్థులు, ఆయా విభాగాల డీన్లలో వేరువేరుగా వైస్ చాన్స్లర్ ప్రొఫె సర్ కుమార్ చర్చించారు. అనంతరం విద్యార్థుల అభ్యర్తన మేరకు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించడంతో పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు ప్రకటించారు. వాయిదా పడిన పరీ క్షలను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామని, త్వరలో అందుకు సంబంధించిన టైమ్ టేబుల్ ప్రకటిస్తామని అధికారులు చెప్పారు.