18 May, 2026 | 1:10 AM

టీజీఎఫ్‌సెట్‌లో గౌతమీ విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలు

18-05-2026 12:13 AM

నల్లగొండ టౌన్, మే 17: తెలంగాణ ఎఫ్ సెట్ ఫలితాలు గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కళాశాల డైరెక్టర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంజనీరింగ్ ఫలితాల్లో సాత్విక్ రెడ్డి 873 సోమేశ్వరి 929 కే వైష్ణవి954 కే సౌమ్య 2026 ఎం అనుజ్ఞ 2643 బి మధుప్రియ3267 వై తి తిక్ష3280 హిబా మై రుక్ 3292బు షా 4424 సింధుజ6163ఆజి జుర్ రహమాన్7339 నీరజ్ నారాయణ9267 శ్రావ్య9384 ఎండి అయాన్9620 కే లహరిక10781 హేమచంద్ర10795 జి ఆస్రి త11281 సాయి ప్రణీత్ రెడ్డి11970 శ్రీహన్ సంతోష్ రెడ్డి13042 కె కేజిత13289 ఎం మేఘన13345 కే భానుమతి14459డి అను 14565, కే అమూల్య14745 సాయి హర్ష15300 నాగసంజన్15502 కే రాకేష్17428 లహరి17706 తేజస్విని17944 ఎం సిరి18623 అపి మానాజ్ 18838 శివ దీక్షిత్19000 సుష్మ19118 యోగిత రాజు19256 ర్యాంకులు సాధించాలని ఈ సందర్భంగా వారిని కళాశాల యాజమాన్యం కాసర్ల వెంకటరెడ్డి చల్లా వెంకటరమణ కుమ్మడి రఘుపాల్ రెడ్డి పొట్ట వెంకటరమణారెడ్డి లు విద్యార్థులను అభినందించారు.