24 June, 2026 | 2:30 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

సకాలంలో రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలి

04-04-2026 03:45 PM

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంబించిన జిల్లా కలెక్టర్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి)రైతుల వద్ద నుండి వరి ధాన్యం ను సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘ సభ్యులు, సకాలంలో కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, గ్రామ సర్పంచ్, స్రవంతి సాయ గౌడ్, ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ గ్రామ సర్పంచ్ స్రవంతి సాయ గౌడ్ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.

 కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్, ఆశిష్, సాంగ్వాన్ మాట్లాడుతూ... రైతుల వద్ద నుండి వరి ధాన్యం ను,సంబంధిత శాఖ అధికారులు,సకాలంలో రైతుల వద్ద నుండి విక్రయించాలని రైతులకు 48 గంటల్లో దాన్యం డబ్బులు పడేవిధంగా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.