1 July, 2026 | 7:09 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

భగత్‌సింగ్ సెట్స్‌లో పవన్‌కల్యాణ్

11-06-2025 12:00 AM

పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన షూటింగ్‌లో పవన్‌కల్యాణ్‌తోపాటు ప్రముఖ తారాగణం కూడా పాల్గొన్నారు.

ముఖ్యంగా పవన్‌కల్యాణ్ ఎంట్రీతో సెట్స్‌లో జోష్ నెలకొంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్; సినిమాటోగ్రఫీ: ఆయనంక బోస్; ఫైట్స్: రామ్‌౨ ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి; నిర్మాత: నవీన్ యెర్నేని, వై రవికుమార్; స్క్రీన్‌ప్లే: దశరథ్; దర్శకత్వం: హరీశ్‌శంకర్.