విజయ క్రాంతి కథనానికి స్పందన
06-04-2026 09:05 PM
దాత ఇంటి ముందు ప్రిజర్ బాక్స్ దింపు కలకలం
స్పందించిన అధికారులు
ఫిజర్ బాక్స్ గ్రామపంచాయతీకి అప్పగింత
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని వెలిదండ గ్రామానికి దాత ఇంటికి చేరిన ఫీజర్ బాక్స్ పై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో సరోజ,ఎంపీఓ ఇబ్రహీం,స్పందించి గ్రామపంచాయతీ కార్యదర్శి నాగేంద్రబాబు ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ ను గ్రామపంచాయతీ కార్యాలయానికి అప్పగించడం జరిగింది.




