17 April, 2026 | 10:58 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత

17-04-2026 09:23 PM

కోదాడ,(విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గోల్ తండ గ్రామానికి చెందిన డాక్టర్ బి సుజాతను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. శుక్రవారం డాక్టర్ బి సుజాత మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, బట్టు విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె తెలియజేశారు. ఎల్ హెచ్ పీ ఎస్ జాతీయ నాయకుడు కోట్యా నాయక్ తో పాటు పలువురు గిరిజన నాయకులు సుజాతకు అభినందనలు తెలిపారు.