calender_icon.png 21 September, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాల పిట్రోడా విద్యావేత్తే

21-09-2025 12:24:01 AM

సత్యనారాయణ్ గంగారామ్ పిట్రోడా అలియాస్ శామ్ పిట్రోడా గురించి పరిచయం అక్కర్లేదు. కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్‌గా చాలా మందికి తెలిసినా.. మాజీ ప్రధానులు రాజీవ్‌గాంధీ, మన్మోహన్ సింగ్‌లకు సలహాదారుగా వ్యవహరించాడు. వివాదాస్పద వ్యాఖ్యల తో తరచూ వార్తల్లో నిలిచే పిట్రోడా చికాగోలో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో మాస్టర్ కంప్లీట్ చేశాడు.