5 August, 2026 | 3:30 PM

అంగన్వాడీ టీచర్ కావాలి అనుకుంటున్నారా

05-08-2026 02:52 PM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిదిలో 5 అంగన్వాడీ టీచర్ల భర్తీకి ఆసక్తి గాల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జిఓ విడుదల చేశారు. మండల పరిధిలో ఇటిక్యాల 1, ధర్మారం 1,కొండాపూర్ 1, జగదేవపూర్ 1, పీర్లపల్లి 1 గ్రామాలలో స్థానికులు దరఖాస్తు చేసుకువాలని అభ్యర్థులు ఇంటర్మీడియట్ లో అధిక మార్కులు సాదించిన వారికి  రిజర్వేషన్ ప్రకారం నియామక ప్రక్రియ ఉంటుందన్నారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.