18-09-2025 01:04:05 AM
నాగారం: మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నాగారం మండల బీజేపీ అధ్యక్షులు కుంభం కర్ణాకర్, కొత్తోజు ఎల్లా చారి మండల కన్వీనర బుల్లెట్ల సురేష్ మండల ఉపాధ్యక్షులు కన్నెబోయిన సాయిలు పేరాల భాష బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. రక్తదానం మహా గొప్పదానం అని అన్నారు.