calender_icon.png 18 September, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

18-09-2025 01:04:14 AM

మునిపల్లి, సెప్టెంబర్ 17 :మండల పరిధిలోని తాటిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పెద్ద గొల్ల చంద్రయ్య ఇటీవల మృతి చెందగా వి షయం తెలుసుకున్న అందోల్ మాజీ ఎమ్మె ల్యే చంటి క్రాంతికిరణ్ బుధవారం నాడు తా టిపల్లి గ్రామానికి చేరుకొని ఆయన కుటుం బ సభ్యులను పరామర్శించారు.

ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు జైపాల్ రెడ్డి, పై తర సాయికుమార్, మాజీ ఎంపీపీ చంద్ర య్య, మాజీ రైతుబందు సమితి సభ్యులు గొ ల్ల అంజయ్య, మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లూరి రవి, మాజీ ఎంపీటీసీ స్వ ప్న భాస్కర్, మల్లేశం, నర్సింహా రెడ్డి, వార్డ్ సభ్యులు , భూషణం, అశోక్, నాయకులు యాదుల్, నర్సింహా రెడ్డి, కృష్ణ, సుధాకర్ ఉన్నారు.