7 March, 2026 | 2:25 AM

వండర్ లాండ్ ఉచిత ఎంట్రీని సద్విని చూసుకోండి

06-03-2026 06:26 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ వండర్ లాండ్ లో  ఆదివారం రోజున యూట్యూబర్స్ మరియు ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లెన్సర్స్ కి ఫ్రీ యాక్సెస్ ప్రొవైడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్ లో వారు మాట్లాడారు. నిర్మల్ లో నెలకొల్పబడిన నిర్మల్ వండర్ ల్యాండ్ కి విచ్చేసి ఫ్రీ వాటర్ rides నీ  మా  ఆతిథ్యాన్ని స్వీకరించి కంటెంట్ క్రియేట్ చేయండి అంతేగాక మీ  యొక్క యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగలరు అని నిర్మల్ వండర్ లాండ్ యాజమాన్యం తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ డాక్టర్ కత్తి కిరణ్, చలనచిత్ర కళాకారుల సంఘం అధ్యక్షులు ఆడిచర్ల రాజు, హరిహర ఈవెంట్స్  సాయి, ప్రముఖ యూట్యూబ్ కమలాకర్, వి సి ఎన్ ఛానల్ రమేష్ పాల్గొన్నారు