రామచంద్రపురంలో పిఎన్ ఫౌండేషన్ కార్యాలయం ప్రారంభం
24-08-2026 04:44 PM
రామచంద్రపురం ఆగస్టు 24: రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ లో పిఎన్ ఫౌండేషన్ కార్యాలయన్ని ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కురుమ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చెసారు.అనంతరం తాజా మాజీ కార్పొరేటర్ కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి వ్రతంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.






