15 April, 2026 | 12:06 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

బోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోదేం స్వరూప నామినేషన్ దాఖలు

06-12-2025 12:00 AM

టేకులపల్లి, డిసెంబర్ 5,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోదేం స్వరూ ప శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. బోడు పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని, పంచాయతీ ప్రజలు తనను గెలి పించాలని కోరారు. నామినేషన్ కార్యక్రమం లో కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ నాయకులు రేఖ రామచంద్రం, పోదేం సుధీర్, భూ క్య సైదులు నాయక్,మాసిపాక రామస్వామి, పూణెం కృష్ణయ్య, కుంజ సాంబయ్య, ఇర్పా సమ్మయ్య, కొండారెడ్డి, ఈసం సత్యం, తాటి యశోద, బుర్ర నరేందర్ తదితరులు పాల్గొన్నారు.