calender_icon.png 2 February, 2026 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్య విని.. పరిష్కార మార్గం చూపి

02-02-2026 08:46:54 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం పోలీసుల ప్రజావాణి నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల అర్జిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఎక్కువగా కుటుంబ సమస్యల వస్తున్నాయని వాటికి కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసులు ఉన్నారు