24 June, 2026 | 2:32 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

యూట్యూబర్ ప్రణీత్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

11-07-2024 05:06 PM

హైదరాబాద్: ప్రణీత్ హనుమంతును పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. యూట్యూబర్ ప్రణీత్ కు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. నాంపల్లి కోర్టు ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్ రిమాండ్ విధించింది. ప్రణీత్ పై 67 బీ, ఐటీ, పోక్సో, 79, 294 బీఎన్ఎస్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ప్రణీత్ తో పాటు మరో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసులు బుక్ చేశారు. ఏ1 ప్రణీత్, ఏ2 నాగేశ్వర్ రావు, ఏ3 యువరాజ్, ఏ4 సాయి ఆదినారాయణపై కేసు నమోదు చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బెంగుళూరులో ప్రణీత్ ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి పీటీ వారెంట్ పై పోలీసులు హైదరాబాద్ కు తీసుకువచ్చారు.