calender_icon.png 12 September, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

22-09-2024 02:10:25 AM

ముగ్గురి అరెస్ట్

కూకట్‌పల్లి,  సెప్టెంబర్ 21: వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై అల్లా పూర్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అల్లాపూర్ గాయత్రి నగర్‌లోని ఒక ఫ్లాట్‌లో వ్యభిచారం నిర్వ హిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం దాడి చేశారు. నిర్వాహకుడు వంశీకృష్ణ, అల్లు పార్వ తి, విటుడు మహంకాళి సాయికిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. వారి నుం చి 5 మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, రూ.6,280 నగదును స్వాధీనం చేసుకున్నారు.