12 July, 2026 | 3:10 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

నేడు పాలీసెట్ ఫలితాలు

23-05-2026 12:24 AM

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): పాలీసెట్-2026 ఫలితాలను శనివారం వెల్లడించనున్నారు. ఉదయం 11.30 గంటలకు మాసా బ్ ట్యాంక్‌లోని సాంకేతిక విద్యా భవన్‌లో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేయను న్నారు. ఇందులో వచ్చే మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఈ విద్యా సంవ త్సరానికి రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నెల 13న నిర్వ హించిన పాలిసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 98,028 మంది విద్యార్థులు హాజరయ్యారు.