12 July, 2026 | 2:13 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

పీఈసెట్ హాల్ టికెట్లు విడుదల

23-05-2026 12:20 AM

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకే షన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2026 (టీజీ పీఈసెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. శుక్రవారం నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటు లో ఉంచినట్టు ఈమేరకు కన్వీనర్ రాజేశ్‌కుమార్ తెలిపారు.