8 April, 2026 | 2:43 AM

గచ్చిబౌలిలో గంజాయి స్వాధీనం

01-12-2024 11:40 AM

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం గంజాయి పట్టుబడింది. కారులో తరలిస్తున్న 20 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. శంషాబాద్ డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్ అదికారుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నిందితుడు ఒడిశాకు చెందిన బిక్రంహిరా పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.