30-01-2026 06:51:47 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం సందర్బంగా సనత్ నగర్ GHMC గ్రౌండ్స్ లో జరుగుతున్నమీడియా క్రికెట్ పోటీల సందర్బంగా విజేత బహుమతులు అందజేస్తున్న అమీర్పేట్ కార్పొరేటర్ కే.సరళ, ఆకుల మహేష్, దయానంద్, అశ్విని, సుధాకర్, దశరథ్ గౌడ్, ఉమా, శ్రీనివాస్, క్రాంతి చంద్ర కుమార్, శివరాం, ప్రవీణ్, రవి శంకర్, చినమ్మ, లక్ష్మి, తదితరులు.