11 April, 2026 | 3:32 PM

Breaking News

ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •  

కడ్పల్ లో నిండు కలశాలతో పల్లకి ఊరేగింపు

11-02-2026 06:53 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో బుధవారం నాడు గోపాల కాలా మహోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో గ్రామానికి చెందిన మహిళలు నిండు కలశాలు, మంగళ హారతులతో ఊరేగింపు నిర్వహించారు. స్థానిక దాసాంజనేయ స్వామి ఆలయం తృతీయ వార్షికోత్సవాల వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అఖండ హరినామ సప్తహం కార్యక్రమంలోని గోపాల కాలా భార్గవి సాంప్రదాయ భజనలతో స్వామివారి పల్లకి సేవ, శోభాయాత్ర ఊరేగింపు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భజన భక్తులు, మహిళలు, యువకులు గ్రామస్థులు, గ్రామ ఆడ బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.