తుమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు కట్టాలి: జీవన్ రెడ్డి
24-07-2024 10:23 AM
హైదరాబాద్: తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడితే పుష్కలంగా నీళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుకు బడ్జెట్ లో రూ. 5 వేల కోట్లు కేటాయించాలని వెల్లడించారు.






