2 August, 2026 | 8:43 PM

బడ్జెట్‌లో గంధమల్ల రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలి

24-07-2024 10:31 AM

హైదరాబాద్: గంధమల్ల రిజర్వాయర్ అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉందని తీన్మార్ మల్లన్న తెలిపారు. గంధమల్ల రిజర్వాయర్ పూర్తయితే ఆలేరు ప్రాంతానికి లాభం కలుగుతోందన్నారు. ఈ బడ్జెట్ లో గంధమల్ల రిజార్వాయర్ కు నిధులు కేటాయించాలని మల్లన్న ప్రభుత్వాన్ని కోరారు.