1 July, 2026 | 10:17 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన

25-04-2025 05:27 PM

భైంసా: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం నిరసిస్తూ శుక్రవారం కుబీర్ మండల కేంద్రంలో మైనార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారు ఈ దాడిని మైనార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారని దేశంలో ఐక్యతకు దెబ్బతీసే విధంగా ఉగ్రవాదులు ఎన్ని దాడులు జరిపిన మైనార్టీలు భారత సమైక్యత కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.