22 April, 2026 | 2:54 PM

Breaking News

కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •  

ఎనుమాముల మార్కెట్‌‎లో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు

25-10-2024 11:18 AM

హైదరాబాద్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి ధర తగ్గిందని ఎనుమాముల మార్కెట్ లో రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతు సంఘాల నేతలు, వ్యాపారులు మార్కెట్ కార్యదర్శితో చర్చలు జరుపుతున్నారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చామని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో రూ. 7 వేలు ధర రావడం లేదని పత్తి రైతులు తెలిపారు.