27 July, 2026 | 7:50 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

పెళ్లికి పుస్తె మెట్టెల సాయం

08-11-2024 09:57 AM

మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన డప్పు ఇస్తారి, యధమ్మ కుమార్తి అక్షయ వివాహానికి "పుస్తే మెట్టెలను వెంకటాపూర్ గ్రామం యువజన కాంగ్రెస్ నాయకుడు పెద్దవీటి అజయ్ కుమార్ రెడ్డి సహాయం చేసారు. తోటి స్నేహితుడు కాలం చెందగా వారి కుటుంబానికి తోడుగా ఉన్నారు.