పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు
23-11-2025 12:43 PM
నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతరం ఎస్పీ ఆయన సేవా కార్యక్రమాలను కొనియాడారు.






