25 August, 2026 | 3:33 PM

Breaking News

అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ ఉద్యోగులకు కన్వీనియన్స్ వెహికల్ ఏర్పాటు చేయాలి   •   పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి   •   ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడి గా గోవర్ధన్   •   ప్రకృతిని మనం నాశనం చేస్తే.... ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   ప్రకృతిని మనం నాశనం చేస్తేప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   సీతారాంపల్లి లో మొక్కలు నాటిన గ్రామ నాయకులు   •   నషాముక్త్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి   •   పంటల మార్పిడితోనే వ్యవసాయం లాభసాటి   •   వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలి   •   మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత   •  

పీవీ నరసింహారావు 105వ జయంతి

29-06-2026 12:00 AM

నిర్మల్ జూన్ 28 (విజయక్రాంతి): భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న పి.వి. నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్ గారు, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు గారు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ గారు పాల్గొని జిల్లా కేంద్రం లో శాంతినగర్ చౌరస్తా లోని పి.వి. నరసింహారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ ఆర్థికాభివృద్ధికి, పరిపాలనలో ఆయన అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.